ETV Bharat / state

Attack on Muncipal staff: ఆక్రమణలు తొలగిస్తుండగా మున్సిపల్ సిబ్బందిపై దాడి - మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి

Attack on Muncipal staff: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆక్రమణలు తొలగిస్తుండగా ఓ దుకాణదారుడు ఒక్కసారిగా మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. మున్సిపల్ కమిషనర్, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Attack on Muncipal staff
మున్సిపల్ సిబ్బందిపై దాడి
author img

By

Published : Jul 19, 2022, 4:20 PM IST

Attack on Muncipal staff: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలికలో ఆక్రమణలు తొలగిస్తుండగా దుకాణదారుడు మున్సిపల్​ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. పట్టణంలో కాంటా చౌరస్తాకు వెళ్లిన అధికారులు దుకాణాల ఎదుట వేసిన ఆక్రమణలను జేసీబీతో తొలగిస్తుండగా ఈ దాడి జరిగింది. మున్సిపల్ కమిషనర్, పోలీసుల సమక్షంలోనే ఓ దుకాణ యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అతని సోదరుడు ముబిన్ ఖాన్ అసభ్య పదజాలంతో దూషిస్తూ అసిస్టెంట్​ కుమారస్వామిపై చేయి చేసుకున్నాడు.

మున్సిపల్ కమిషనర్, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మోబిన్ ఖాన్​పై అధికారులు ఫిర్యాదు చేశారు. కుమారస్వామిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆక్రమణలు తొలగిస్తుండగా దాడి

ఇవీ చదవండి: మద్యం మత్తులో దివ్యాంగుడు హల్చల్​.. పోలీసులకు ధమ్కీ ఇస్తూ నానా రచ్చ..

యువకుడిపై దుండగుల హత్యాయత్నం.. 'నుపుర్​ శర్మ వీడియో చూడడమే కారణం'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.