ETV Bharat / state

మంచిర్యాల్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - ఓట్ల లెక్కింపు

మంచిర్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ప్రభుత్వ బాలుర పాఠశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

మంచిర్యాల్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
author img

By

Published : Jun 3, 2019, 10:18 PM IST

మంచిర్యాల జిల్లా ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రభుత్వ బాలుర పాఠశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీలకు గానూ నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 16 జడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు లక్షేట్టిపేటలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేశారు.

మంచిర్యాల్లో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

ఇవీ చూడండి: ప్రాదేశిక తీర్పు రేపే వెలువడనుంది!

Intro:TG_ADB_13_03_COUNTING ERPATLU_AV_C6

Body:ప్రాదేశిక ఎన్నికలలో కౌంటింగ్ పక్రియ కు ఎన్నికల అధికారులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా లో 130 ఎంపీటీసీ స్థానాలకు
నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా 126 స్థానాలు ,
16 జెడ్పిటిసి స్థానాలకు జిల్లాలోని మంచిర్యాల లక్సెట్టిపేట లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
byte:
నాగేశ్వర్ రెడ్డి, జైపూర్ ఎంపీడీవో

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.