సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని ఆదిలాబాద్ ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు. ఆదిలాబాద్ డిపో ఎదుట ఆయా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిస్తే అడ్డుకుంటామన్నారు.
ఇవీ చూడండి: బిహార్ వరదలు: 21 రోజులుగా చెట్లపైనే జీవనం!