ETV Bharat / state

మంచిర్యాలలో...​ ఛైర్మన్​ పీఠాలన్నీ తెరాసకే.! - తెరాసకే మంచిర్యాల​లో ఛైర్మన్​ పీఠం

మంచిర్యాల జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా అన్ని పురపాలికల్లోని ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్లుగా ఎన్నికైన వారు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

మంచిర్యాల జిల్లా పురపాలికల్లో తెరాస పాగా
మంచిర్యాల జిల్లా పురపాలికల్లో తెరాస పాగా
author img

By

Published : Jan 27, 2020, 7:23 PM IST

Updated : Jan 27, 2020, 9:14 PM IST

క్యాతనపెల్లి :
ఛైర్​పర్సన్ :జంగం కళ
వైస్ : సాగర్ రెడ్డి

చెన్నూర్
ఛైర్​పర్సన్ : అర్చన గిల్డా
వైస్ : నవాజోద్దీన్

మంచిర్యాల
చైర్మన్ : పెంట రాజయ్య
వైస్ : ముకేశ్ గౌడ్

లక్షెట్టిపేట
ఛైర్​పర్సన్​ : నలమాసు కాంతయ్య
వైస్ : శ్రీనివాస్ గౌడ్

నస్పూర్
చైర్మన్ : ఈసంపల్లి ప్రభాకర్
వైస్ : తొంటి శ్రీనివాస్

బెల్లంపల్లి
ఛైర్‌పర్సన్‌: జక్కుల శ్వేత
వైస్ ఛైర్మన్‌: బత్తుల సుదర్శన్​

మంచిర్యాలలోని అన్నీ మున్సిపాలిటీల్లో ఛైర్మన్​ పీఠంపై తెరాస పాగా వేసింది.

మంచిర్యాల జిల్లా పురపాలికల్లో తెరాస పాగా
మంచిర్యాల జిల్లా పురపాలికల్లో తెరాస పాగా

ఇదీ చూడండి : 'మండలి చాలా అవసరం': అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్

Intro:Body:Conclusion:
Last Updated : Jan 27, 2020, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.