ETV Bharat / state

బెల్లంపల్లిలో గతం కంటే తగ్గిన 'కారు' జోరు - 7 MANDALS

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల ఫలితాలను అధికారులు మధ్యాహ్నం ప్రకటించారు.

తగ్గిన తెరాస జోరు
author img

By

Published : Jun 4, 2019, 5:27 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తెరాస 27, కాంగ్రెస్​ 12, స్వతంత్రులు 8 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. మధ్యాహ్న సమయానికే ఆరు మండలాల్లోని ఎంపీటీసీ ఫలితాలను ప్రకటించారు. గత ఫలితాలతో పోల్చితే అధికార తెరాసకు స్థానాలు తగ్గిపోయాయి.

గతం కంటే తగ్గిన తెరాస స్థానాలు

ఇవీ చూడండి : లాటరీలో విజయం సాధించిన భాజపా అభ్యర్థి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.