ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో 45 ట్రాక్టర్ల పంపిణీ

author img

By

Published : Dec 5, 2019, 8:15 PM IST

గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లాకు మంజూరు చేసిన 45 ట్రాక్టర్లను కలెక్టరేట్ ప్రాంగణంలో పంపిణీ చేశారు.

tractors distribution in manchiryal district
మంచిర్యాలలో ట్రాక్టర్ల పంపిణీ

గ్రామాభివృద్ధికోసమే ముఖ్యమంత్రి 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ అన్నారు. ప్రజల ఆరోగ్యం, పల్లె ప్రగతే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. రాష్టంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాకు 45 ట్రాక్టర్లను మొదటి విడతలోనే పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాల కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్​ సభ్యుడు బోర్ల కుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్​ హోళీకేరీ, ఎమ్మెల్యే దివాకర్ రావు, జడ్పీ ఛైర్​పర్సన్​ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాలలో ట్రాక్టర్ల పంపిణీ

ఇదీ చూడండి: భాగ్యనగరంలో ప్లాస్టిక్‌ రహిత వీధి వ్యాపారుల ప్రాంతం అదే..!!

Intro:filename

tg_adb_11_05_mla_kalyanalaksmhi_chekkula_pampini_avb_ts10034

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.
కాగజ్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 434 మంది లబ్ధిదారులకు 4.23 లక్షల విలువ గల  కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప   పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం వరం లాంటిది అని  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించడంతో పాటు వారిలో ఒక కుటుంబసభ్యుడిగా వ్యవహరిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు  కృష్ణారావు, జిల్లా కో అప్షన్ మెంబర్ సిద్దిక్, ఎంపిపి శంకర్, తహసీల్దార్లు యుగేందర్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

బైట్:
ఎమ్మెల్యే: కోనేరు కోనప్ప

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.