ETV Bharat / state

భారీగా అక్రమ మద్యం పట్టివేత - భారీగా అక్రమ మద్యం పట్టివేత

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలో అక్రమ మద్యాన్ని సరఫరాల చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్​ఫోర్స్​ సిబ్బంది పట్టుకున్నారు. వారి నుంచి రూ.3.50 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

భారీగా అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Sep 26, 2019, 1:09 PM IST

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని రామగుండం టాస్క్​ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నుంచి కన్నెపల్లి మండలానికి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు పాగా వేసి పట్టుకున్నారు. బెల్లంపల్లి, కన్నెపల్లి మధ్యలో టాస్క్​ఫోర్స్ సీఐ సతీష్, ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. వాహనంలో రూ. 3.50 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని గుర్తించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భారీగా అక్రమ మద్యం పట్టివేత

ఇదీ చూడండి: కుమార్తె కోసం చెరువునే కడిగేసిన తండ్రి..!

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949620369
tg_adb_81_26_madyam_pattivetha_av_ts10030
భారీగా అక్రమ మద్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నుంచి కన్నెపల్లి మండలానికి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పాగా వేసి పట్టుకున్నారు. బెల్లంపల్లి, కన్నెపల్లి మధ్యలో టాస్క్ ఫోర్స్ సిఐ సతీష్, ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. వాహనంలో రూపాయలు 3.50 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని గుర్తించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. Body:బెల్లంపల్లిConclusion:మద్యం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.