ETV Bharat / state

ప్రభుత్వ భూములను అప్పగించాలి... లేదంటే చర్యలు - bellampalli

భూ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో ఈ నెల 19 నుంచి ప్రభుత్వ భూములను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సబ్​కలెక్టర్ తెలిపారు.

సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్
author img

By

Published : May 17, 2019, 6:29 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను అప్పగించాలని సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. పట్టణంలో 700 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఖాళీ స్థలాలను నకిలీ ధ్రువ పత్రాలతో కబ్జాదార్లు ఇష్టానుసారంగా ఆక్రమణ చేశారన్నారు. వారిపై క్రిమినల్, పీడీ యాక్ట్​లు నమోదు చేస్తామని రాహుల్ రాజ్ హెచ్చరించారు. ఈ నెల 19నుంచి బెల్లంపల్లిలో ప్రభుత్వ భూముల గుర్తింపును ప్రత్యేక బృందాలు సర్వే చేస్తాయని వెల్లడించారు. అప్పటిలోగా భూములను అప్పగించాలని సూచించారు.

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబర్ :9949620369
tg_adb_81_17_sub_colector_press_meet_ab_c7
బెల్లంపల్లి లో ప్రభుత్వ భూములను అప్పగించాలి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను అప్పగించాలని సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో 700 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించమన్నారు. ఖాళీ స్థలాలను నకిలీ ధ్రువ పత్రాలతో కబ్జాదార్లు ఇష్టానుసారంగా ఆక్రమణలు చేశారన్నారు. భూ అక్రమనదారులపై క్రిమినల్, పీడీ యాక్ట్ లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 19 వ తేదీ నుంచి బెల్లంపల్లి లో ప్రభుత్వ భూముల గుర్తింపును ప్రత్యేక బృందాలు సర్వే చేస్తాయన్నారు. అప్పటిలోగా భూములను అప్పగించాలన్నారు. భూ మాఫియా ఆగడాలను అరికడతామన్నారు.

Body:బైట్
రాహుల్ రాజ్, సబ్ కలెక్టర్ , బెల్లంపల్లి

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.