ETV Bharat / state

'ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది'

అధునాతన యంత్రాలు ఉపయోగించి, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేలా చేశామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ అన్నారు.

singareni formation day celebrations at srirampur in mancherial district
ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది
author img

By

Published : Dec 23, 2019, 1:29 PM IST

ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా ప్రగతి మైదానంలో సింగరేణి 130వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం లక్ష్మీనారాయణ జెండా ఆవిష్కరించారు.

ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించామని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ చొరవతోనే సింగరేణి అభివృద్ధి సాధ్యమైందని వెల్లడించారు.

ప్రగతి మైదానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి రావాలని జీఎం కోరారు.

ఫైల్ నేమ్:TG_ADB_11_23_SINGARENI DAY FLAG HOIST_AV_TS10032 రిపోర్టర్: సంతోష్, మంచిర్యాల... (): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి మైదానం లో సింగరేణి 130వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి జెండా ఆవిష్కరించిన శ్రీరాంపూర్ ఏరియా జిఎం లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన యంత్రాలను ఉపయోగించి సింగరేణి లాభాల బాటలో తీసుకు వస్తున్నామని ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సింగరేణి సంస్థ ను లాభాల బాటలో పయనించేలా చేశామని దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ చూపించడంతో తో అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందని కార్మికుల సంక్షేమమే సింగరేణి యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ ఏడాది శ్రీరాంపూర్ ఏరియాలో 1733 కోట్ల ఆదాయం సింగరేణి సంస్థకు చేకూరిందని తెలిపారు. ప్రగతి మైదానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి రావాలని ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.