మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టీసీఓఏ క్లబ్లో ఆరు మండలాల రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో బెల్లంపల్లి, కాసింపేట, తాండూరు, మందమర్రి, నెన్నెల, భీమిని మండలాల రైతులు పాల్గొన్నారు. రైతులు పురుగు మందుల వాడకం తగ్గించాలని జిల్లా కలెక్టర్ హోళీకేరి అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తే ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రైతులు విష దాతలుగా మారొద్దన్నారు. ఈ ఖరీఫ్ నుంచే సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వినోదకుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్ కుమార్, ఏడీఏ సురేఖలు పాల్గొన్నారు.
రైతులు విష దాతలుగా మారొద్దు.. - holikeri
సేంద్రియ వ్యవసాయంపై రైతన్నలకు అవగాహన కల్పించేందుక మంచిర్యాల జిల్లాలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అన్నదాతలు విషదాతలు మారొద్దని కలెక్టర్ హోళీకేరి సూచించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టీసీఓఏ క్లబ్లో ఆరు మండలాల రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో బెల్లంపల్లి, కాసింపేట, తాండూరు, మందమర్రి, నెన్నెల, భీమిని మండలాల రైతులు పాల్గొన్నారు. రైతులు పురుగు మందుల వాడకం తగ్గించాలని జిల్లా కలెక్టర్ హోళీకేరి అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తే ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రైతులు విష దాతలుగా మారొద్దన్నారు. ఈ ఖరీఫ్ నుంచే సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వినోదకుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్ కుమార్, ఏడీఏ సురేఖలు పాల్గొన్నారు.
సెల్ నంబర్: 9949620369
jk_tg_adb_81_18_sendriya_vyavasayam_avb_c7
సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టిసిఓఏ క్లబ్ లో ఆరు మండలాల రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, మందమర్రి, నెన్నెల, భీమిని మండలాల రైతులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు జిల్లా పాలనాదికారి భారతి హోల్లికేరి హాజరయ్యారు. రైతులు పురుగు మందుల వాడకం తగ్గించాలన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తే ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రైతులు విష దాతలుగా మారొద్దన్నారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఖరీఫ్ నుంచే సేంద్రియ వ్యవసాయం రైతులు ప్రారంభించాలన్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు కోసం రైతులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. సేంద్రియ వ్యవసాయం కోసం రైతులు సిద్ధం కావాలన్నారు. భూములను విష తుల్యాలతో నింపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వినోదకుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్ కుమార్, ఏడిఏ సురేఖలు పాల్గొన్నారు.
Body:బైట్
భారతి హోల్లికేరి, కలెక్టర్, మంచిర్యాల జిల్లా
Conclusion:బెల్లంపల్లి