ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆదిలాబాద్ పట్టణంలో సంబురాలు జరుపుకున్నారు. స్థానిక పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచి పెట్టారు. ఈ తీర్పు కేంద్రానికి చెంపపెట్టు అని నేతలు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ నాయకులతో సోమేశ్‌కుమార్ కమిటీ చర్చలు