ETV Bharat / state

మంచిర్యాలలో మహిళల కోసం సఖి కేంద్రం - number

మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులకు గురైన సహాయం కోసం వెంటనే 181కు కాల్ చేయవచ్చని మంచిర్యాల కలెక్టర్ తెలిపారు. మంచిర్యాలలో సఖి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

సఖి కేంద్రం ప్రారంభం
author img

By

Published : May 15, 2019, 1:47 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళీకేరి ప్రారంభించారు. సమాజానికి తెలియకుండా గృహహింసకు బలవుతున్న మహిళలు ఎంతో మంది ఉన్నారని... అలాంటి వారికి విముక్తి కల్పించడానికై సఖి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇబ్బందులకు గురి అవుతున్న బాలికలు, యువతులు 181 నెంబర్​కు కాల్ చేసి సమాచారం అందిస్తే... సఖి వాహనం ద్వారా వారిని సురక్షితంగా కేంద్రంలో చేర్చుతామని వెల్లడించారు.

Intro:TG_ADB_11_15_SAKHI CENTRE INAUGURAL_AV_C6

Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి.. సమాజానికి తెలియకుండా గృహహింసకు బలవుతున్న మహిళలు ఎంతో మంది ఉన్నారని అలాంటి వారికి విముక్తి కల్పించడానికి సఖి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 181 నెంబర్ ద్వారా ఇబ్బందులకు గురి అవుతున్న బాలికలు యువతులు గురించి సమాచారం అందిస్తే సఖి వాహనం ద్వారా వారిని సురక్షితంగా సఖీ కేంద్రంలో చేర్చుతామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ భారతి హోళీ కేరి ప్రారంభించి 181 కాల్ సెంటర్ పోస్టర్లను విడుదల చేసి కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.