ETV Bharat / state

శిరస్త్రాణం నిలుపుతుంది ప్రాణం: జిల్లా రవాణా అధికారి - helmate

శిరస్త్రాణంపై అవగాహన కల్పిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు.

safety
author img

By

Published : Feb 4, 2019, 3:00 PM IST

road
రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రచార రథాన్నిమంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో హెల్మెట్​పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో మొదటిసారి హెల్మెట్​పై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా రవాణా అధికారి కృష్ణయ్య తెలిపారు.
undefined
శిరస్త్రాణం ధరించకపోవడం వల్లే యువత ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని సూచించారు.

Intro:TG_KRN_11_03_2K RAN.
_AVB_C2. యాంకర్ యువత చెడు మార్గాన్ని కాకుండా మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని మత్తుకు మద్యానికి బానిస కాకుండా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్టుపల్లి లో ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో టూకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మండల పరిషత్ భవనం ముందు నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు రెండు కిలోమీటర్ల మేరకు పరుగు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు వైద్యులు నాయకులు ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల వారు పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచనలు ఇచ్చారు విద్యార్థులు క్రమశిక్షణ తో ముందుకెళ్లి మంచి మార్గాన్ని ఎంచుకుని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినవారికి ఉన్నత స్థానాల్లో ఉంటారని యువత బతుకు మధ్య దూరం చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలు క్యాన్సర్ పై పూర్తి అవగాహన వస్తుందని నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ముందుగా వచ్చిన వారికి నిర్వాహకులు ఎమ్మెల్యే విద్యాసాగరరావు బహుమతులు ప్రధానం చేయించారు. బై టు: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే

Body:2k ram

Conclusion:TG_KRN_11_03_2K RAN_AVB_C2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.