ETV Bharat / state

' రేపటితో ముగియనున్న రెవెన్యూ సదస్సు'

భూ రికార్డుల్లో దొర్లిన తప్పుల సవరణ కోసం మంచిర్యాల జిల్లాలో పాలానాధికారి పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెండ్రోజులు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

తప్పుల సవరణ కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు పెట్టుకున్న రైతులు
author img

By

Published : May 28, 2019, 8:38 PM IST

మంచిర్యాల జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన వేదికకు అర్జీలు సమర్పించడానికి రైతులు భారీగా తరలివచ్చారు. మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాల్లో సమస్య పరిష్కారం కోసం పాలానాధికారి పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన పట్టా పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ కోసమే రైతులు పెద్ద సంఖ్యలో అర్జీలు పెట్టుకున్నారని అధికారులు తెలిపారు.

భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సు
ఇవీ చూడండి : ఘనంగా కొండగట్టు అంజన్న జయంత్యుత్సవాలు

Intro:TG_ADB_13_28_BHUMI SAMSYA PARISHKARA VEDIKA_AV_C6

Body:మంచిర్యాల జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి జిల్లా పాలనాధికారి ఏర్పాటుచేసిన వేదికలో రైతులు మండలాలలో అర్జీలు సమర్పించడానికి భారీగా తరలివచ్చారు. మంచిర్యాల హాజిపూర్ లక్షెట్టిపేట దండేపల్లి మండలాలలో భూ సమస్య పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేసిన పట్టా పాసు పుస్తకాల లో దొర్లిన తప్పులను పరిష్కారం కోసమే చాలా మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారని మండల స్థాయి అధికారులు తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులు నేడు రేపు కొనసాగుతాయని రైతులకు భూ సమస్యల పరిష్కారంపై వినతులు స్వీకరించ బడతాయని తెలిపారు.

బైట్; పుష్పలత, హాజీపూర్ తహసిల్దార్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.