ETV Bharat / state

మందేసి బైకు తోలాడు... ప్రాణాలు కోల్పోయాడు! - RASH DRIVING YOUNG BOY DEAD AT MEDCHAL

మందేశాడు. బైకు తీశాడు. మత్తులో ఇష్టానుసారంగా తోలాడు. మధ్యలో ఓ జెండాకు ఢీకొట్టాడు. చివరికి ప్రాణాలొదిలాడు. సూరారం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

RASH DRIVING YOUNG BOY DEAD AT DUNDIGAL
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
author img

By

Published : Jan 24, 2020, 3:45 PM IST

సూరారం కాలనీలో ఓం జెండాను వ్యక్తి ఢీకొట్టడం వల్ల మృతిచెందాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో నివాసం ఉంటున్న మోహిన్​ హుస్సేన్​ డిగ్రీ చదువుతున్నాడు. నిన్న రాత్రి స్నేహితుడు నిఖిల్​తో కలిసి శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ మద్యం సేవించాడు. తిరిగి వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఇదీ చూడండి: హరిత హోటల్​ను ప్రారంభించిన మంత్రులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.