ETV Bharat / state

చెన్నూరులో 7 గంటల నుంచే పోలింగ్ సందడి - polingstart

మలి విడత స్థానిక పోరు ఉత్సాహంగా సాగుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా.. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

మంచిర్యాల చెన్నూరులో పోలింగ్​ సందడి
author img

By

Published : May 10, 2019, 8:16 AM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి , చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. సింగరేణి ప్రాంతం కావడం, ఎండ తీవ్రతతో ఉదయం 7 గంటలకే ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 37 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో మూడు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 34 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5 జడ్పీటీసీ స్థానాలకు 22 మంది, ఎంపీటీసీ బరిలో 130 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయినందున సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది.

మంచిర్యాల చెన్నూరులో పోలింగ్​ సందడి

ఇదీ చదవండిః రెండో విడత పోలింగ్ ప్రారంభం

Intro:tg_adb_21_10_polingstart_avb_c2

Body:ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో నీ మందమర్రి , చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది . సింగరేణి ప్రాంతం కావడం ఇక్కడ ఎండల తీవ్రత ఉదయం 7 నుంచి ప్రారంభం కావడంతో ఓటు వేసేందుకు ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మొత్తం 37 ఎంపిటిసి స్థానాలు ఉండగా అందులో మూడు ఏకగ్రీవం కాగా 34 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5 జెడ్పిటిసి స్థానాలకు 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 34 ఎంపిటిసి స్థానాలకు 130 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు . మొత్తం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలింగ్ సమయం నాలుగు గంటల వరకు నిర్ణయించారు . byte.

Conclusion:పేరు: సారం సతీష్ కుమార్, సెంటర్.: చెన్నూర్ , జిల్లా.: మంచిర్యాల ఫోన్ నెంబర్. 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.