ETV Bharat / state

పెళ్లికి ముందు ఓటేసిన వరుడు - mptc zptc

ఓటు ప్రాముఖ్యతను తెలుపుతూ అందరూ ఓటు వేయాలని సూచిస్తు ఆదర్శంగా నిలిచాడో పెళ్లికొడుకు. ఈ రోజు ఉదయం 10 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వస్త్రాలతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశాడు.

ఓటేసిన వరుడు
author img

By

Published : May 10, 2019, 9:36 AM IST

Updated : May 10, 2019, 11:00 AM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో రమేష్ అనే పెళ్లి కొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రమేష్​కు భీమారం మండలం చెందిన యువతితో ఈరోజు 10 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వస్త్రాలతో నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అందరూ ఓటు వేయాలని సూచించి... అనంతరం పెళ్లి మండపానికి వెళ్లిన రమేష్​ను అంతా అభినందించారు.

Intro:tg_adb_22_10_pelli koduku otu_avb_c2

Body:ఓటు హక్కు వినియోగించుకున్న పెళ్ళికొడుకు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గ్రామంలో ఈరోజు రమేష్ అనే పెళ్లి కొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మందమరి మండలం అందులో పేటకు చెందిన రమేష్ కు భీమారం మండలం చెందిన యువతితో వివాహం జరగనుంది. ఈరోజు 10 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వస్త్రాలతో నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన రమేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పెళ్లి మండపానికి వెళ్లిపోయారు ఈ సందర్భంగా రమేష్ ను పలువురు అభినందించారు. byte. రమేష్ పెళ్లి కొడుకు

Conclusion:పేరు సారం సతీష్ కుమార్, సెంటర్: చెన్నూర్జి, జిల్లా మంచిర్యాల ఫోన్ నెంబర్9440233831
Last Updated : May 10, 2019, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.