ETV Bharat / state

పోలీసులు వాడే ఆయుధాల గురించి తెలుసుకున్నారా..?

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పట్టణ పోలీస్​స్టేషన్​లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్​ హౌస్​ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బెల్లంపల్లి పోలీస్​స్టేషన్​లో ఓపెన్​ హౌస్ కార్యక్రమం
author img

By

Published : Oct 17, 2019, 8:20 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్​స్టేషన్​లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్​స్టేషన్​ అంతా తిరిగి ఆయుధాలు, లాకప్​, రిసెప్షన్​ సెంటర్ గురించి తెలుసుకున్నారు. అమరవీరుల త్యాగాన్ని స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బెల్లంపల్లి పోలీస్​స్టేషన్​లో ఓపెన్​ హౌస్ కార్యక్రమం

ఇదీ చదవండిః డోర్నకల్​లో రక్తదానం చేసిన పోలీసులు

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_17_open_house_av_ts10030
పోలీస్ స్టేషన్ కు వచ్చారు.....అంతా తెలుసుకున్నారు
పాఠశాలల విద్యార్థులు పోలీస్ స్టేషన్ అంతా తిరిగారు. ఆయుధాలు, లాకప్, రిసెప్షన్ సెంటర్... ఇలా విద్యార్థులు పోలీస్ స్టేషన్ అంతా తిరిగి పరిశీలన చేశారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్నంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల సంసారణ వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ హెచ్ ఓ రాజు ఏకే 47, ఏసల్లార్, వాకి టాకీ కోసం విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఎన్నో సందేహాలను లెవనెత్తారు. ఎంతో ఆసక్తిగా పోలీస్ స్టేషన్ తిలకించారు.

Body:బెల్లంపల్లి

Conclusion:ఓపెన్ హౌస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.