కుల, మతాలకు అతీతంగా డబ్బు, తీసుకోకుండా ఓటు వేయండంటూ ఓ సామాజిక కార్యకర్త ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన నాదిర్ షా నఖ్వీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. డబ్బుకు అమ్ముడుపోతే ప్రశ్నించే అవకాశం ఉండదని వివరిస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రజాస్వామ్యానికి మేము సైతం...