ETV Bharat / state

అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలు - municipal election campaign in manchiryal district

మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడడం వల్ల ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మంచిర్యాలలో తెరాస, కాంగ్రెస్, భాజపా పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులకు మద్దతుగా నేతలు ప్రచారంలో దిగారు.

municipal election campaign in manchiryal district
అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలు
author img

By

Published : Jan 19, 2020, 9:40 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా పార్టీ సీనియర్​ నేతలు రంగంలోకి దిగారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రచారం నిర్వహించారు.

భాజపా తరఫున మాజీ ఎంపీ వివేక్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జి.వినోద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏ గల్లీ చూసిన నాయకులే కనిపించారు.

అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలు

ఇదీ చూడండి: 'చెప్పేందుకు అబద్ధాలు లేక మొహం చాటేశారు'

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబరు: 9949620369
tg_adb_82_19_mp,_ex_mp_pracharam_avb_ts10030
హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
ప్రచారానికి రేపు మాత్రమే గడువు ఉండడంతో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. తెరాస, కాంగ్రెస్, భాజపా పార్టీలు ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి

*మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఆదివారం తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు భాజపా తరపున మాజీ ఎంపీ వివేక్ , కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి జి.వినోద్ ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని 33 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో సందడిగా మారాయి. ఏ గల్లీ చూసిన పార్టీ నాయకులే కనిపించారు.

Body:బైట్
వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎంపీ
జి.వివేక్, భాజపా నేత

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.