మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్లో కేంద్రంలో వైద్య సిబ్బంది చిందు వేయడం విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నృత్యాలు చేస్తూ కనీస దూరం పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ధూంధాం చేయడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి: కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..