ETV Bharat / state

మహాత్మా జ్యోతిబా ఫూలేకు కలెక్టర్ ఘన నివాళి - మంచిర్యాల కలెక్టరేట్​

మంచిర్యాల కలెక్టరేట్​లో 194వ మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భారతి హోళీ కేరి.. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు.

mancherial  collectorate
మహాత్మా జ్యోతిబా ఫూలే
author img

By

Published : Apr 11, 2021, 5:16 PM IST

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం మహాత్మ జ్యోతిబా ఫూలే ఎంతో కృషి చేశారని మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీ కేరి కొనియాడారు. కలెక్టరేట్​లో.. పూలే 194వ జయంతి వేడుకలను ఆమె ఘనంగా జరిపారు. దేశానికి ఫూలే అందించిన సేవలను స్మరించుకున్నారు.

సమాజంలో మంచి కోసం సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తుల్లో పూలే ఒకరని కలెక్టర్​ వివరించారు. యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు.

ఇదీ చదవండి: సాగర్​లో ప్రత్యేక వ్యూహం... సామాజికవర్గాల వారిగా పార్టీల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.