ETV Bharat / state

మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్న దివాకర్​రావు - పోలింగ్ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. మంచిర్యాలలో ఉదయాన్నే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యే దివాకర్​రావు కూడా ప్రజలతో కలిసి క్యూలో వెళ్లి ఓటేశారు.

పోలింగ్​ ప్రశాంతం
author img

By

Published : Apr 11, 2019, 8:55 AM IST

మంచిర్యాల జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి లోక్​సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్​రావు కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

పోలింగ్​ ప్రశాంతం

ఇవీ చూడండి: లైవ్ అప్​డేట్స్: దంగల్ 2019

Intro:TG_ADB_12_11_LOK SABHA POLLING _AV_C6

Body:మంచిర్యాల జిల్లా లో ఉదయం 7 గంటల నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్ రావు కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో లో తమ నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి ఇ దేశ అభివృద్ధికి ప్రగతిని సాధించుకొనే ఆయుధం అని ఎమ్మెల్యే సూచించారు.
బైట్ ; నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల శాసనసభ్యుడు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.