మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఉదయం నుంచి భారీగా పొగమంచు అలుముకుంది. వేకువ నుంచి ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడలేదు. నిత్యం బొగ్గు, దుమ్ముతో కప్పి ఉండే పట్టణం మంచు తెరల మాటున దాక్కుంది.
మంచుకు తోడు వర్షం తుంపరలు తోడై ఉదయాన్ని మహింత ఆహ్లాదంగా మార్చాయి. పొగమంచు వల్ల వాహన చోదకులు, ఉదయపు నడకకు వచ్చే వారు ఇబ్బంది పడ్డారు.
ఇదీ చూడండి: ఉద్యోగం రాలేదని.. ఊరికే ఉండిపోలేదు..