మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
స్థానిక పాత బస్టాండ్లోని రహదారితో పాటు పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదీచూడండి.. వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు... మృతి