ఇవీ చూడండి :నిజామాబాద్లో బ్యాలెట్ పోరే: రజత్ కుమార్
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక వివాహం - GROUP MARRIAGES
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు వైభవంగా జరిగాయి. ఏటా పేద జంటలకు కల్యాణం చేయిస్తున్నారు.
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక వివాహం
మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డి కాలనీలోని శ్రీ సత్యసాయి మందిరంలో సామూహిక వివాహాలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తొమ్మిది పేద జంటలకు అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. నూతన వధూవరులకు మంగళ సూత్రం, మెట్టెలు, వంట పాత్రలు పెళ్లి కానుకగా అందించారు. పదేళ్ల నుంచి తమ సంస్థ ద్వారా ఏటా పేద జంటలకు వివాహాలు జరిపిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి :నిజామాబాద్లో బ్యాలెట్ పోరే: రజత్ కుమార్
Intro:TG_ADB_12_27_SAMUHIKA VIVAHAM AV_C6
Body:మంచిర్యాల జిల్లా కేంద్రం రెడ్డి కాలనీ లోని శ్రీ సత్యసాయి మందిరం లో సామూహిక వివాహాలు నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 9 పేదజంటలకు అంగరంగ వైభవంగా కల్యాణం జరిపించారు. నూతన వధూవరులకు సేవాసమితి ఆధ్వర్యంలో మంగళ సూత్రం , కాళీ మెట్టెలు, వంటపాత్రలు సమర్పించారు. సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో పదేళ్ల నుంచి ప్రతి ఏడాది ఇది పేద జంటలకు వివాహాలు జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Conclusion: