ETV Bharat / state

పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో పిచ్చి కుక్క కరిచి ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు
author img

By

Published : Oct 14, 2019, 2:51 PM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పిచ్చి కుక్క ఐదుగురిపై దాడి చేసింది. ఈ ఘటనలో బాధితులు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. తమ గ్రామంలో సుమారు 60 కుక్కల వరకు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. కుక్కలను చూసి చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో తిరుగుతున్న పిచ్చి కుక్కలను తీసుకెళ్లాలని కోరుతున్నారు.

పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు

ఇవీ చూడండి: సమ్మె విరమించి చర్చలకు రండి: తెరాస పార్లమెంటరీ నేత కేకే

Intro:TG_ADB_11_14_PICHI KUKKA SYRAVIHARAM_AV_TS10032

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి లో పిచ్చి కుక్కల స్వైర విహారం, పిచ్చి కుక్క కరిచి ఐదుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుBody:మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పిచ్చి కుక్క ఐదుగురిపై దాడి చేయడంతో, తీవ్ర గాయాలతో
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ గ్రామంలో సుమారు 60 కుక్కల వరకు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. గ్రామస్తులు చిన్న పిల్లలు బయట కు వెళ్లడానికి జంకు తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో తిరుగుతున్న పిచ్చి కుక్కలను లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బైట్ : రమేష్ , గ్రామస్తుడు Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.