ETV Bharat / state

ఎండవేడికి పెట్రల్​ సీసా నుంచి మంటలు

మంచిర్యాల జిల్లాలో ఓ దుకాణంలో ఎండల వేడిమికి  నిల్వచేసిన పెట్రోల్​ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో దుకాణం మొత్తం అంటుకుంది.

ఎండవేడికి పెట్రల్​ సీసా నుంచి మంటలు
author img

By

Published : May 26, 2019, 8:01 PM IST

ఎండవేడికి పెట్రల్​ సీసా నుంచి మంటలు

మంచిర్యాల జిల్లా మందమర్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఎండవేడికి రెండవ జూన్​ మసీద్​ పక్కనున్న తినుబండారాల దుకాణంలో నిల్వచేసిన పెట్రోల్​ సీసాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో దుకాణం మొత్తం అంటుకుంది. ఆ సమయంలో దుకాణంలో ఉన్న ఇద్దరు చిన్నారులు బయటకు పరుగులు తీసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మసీద్​లో ప్రార్థనలు చేస్తున్నవారంతా బయటకు వచ్చి మంటలను అదుపు చేశారు. వారం రోజుల క్రితం ఇలాగే మరో దుకాణంలో ఎండవేడికి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.

ఇవీచూడండి: రోహిణి కార్తె... భగ్గుమంటున్న భానుడు

Intro:tg_adb_21_26_enda manta_av_c2

Body:ఎండవేడికి పెట్రోల్ సీసా మంటలు. మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్ ప్రాంతమైన మందమర్రిలో ఎండలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రెండవ జూన్ మజీద్ పక్కన సబ్ ఆన్ alarm అనే చిరు వ్యాపారి పెట్రోల్ తో పాటు ఉ తినుబండారాలు విక్రయిస్తున్నారు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా దుకాణంలో ఉంచిన పెట్రోల్ సీసా లో మంటలు చెలరేగాయి క్షణాల్లో మంటలు దుకాణం మొత్తం వ్యాపించాయి . ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు చిన్నారులు దుకాణం నుంచి బయటకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు స్థానికులు అరుపులు విన్న ముస్లిం సోదరులు ప్రార్థనన మధ్యలో నుంచే పరుగు పరుగున బయటికి వచ్చి మంటలను అదుపులోకి తేవడంతో ప్రాణ నష్టం తప్పింది వారం రోజుల క్రితం కూడా మాజీ సమీపంలో మరో దుకాణంలో ఇలాగే మంటలు చెలరేగడం ఎండల తీవ్రత ను తెలియజేస్తుంది.

Conclusion:పేరు. సారం సతీష్ కుమార్, జిల్లా, మంచిర్యాల , సెంటర్ చెన్నూర్ , ఫోన్ నెంబర్. 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.