ETV Bharat / state

బెల్లంపల్లిలో ఈవీఎంల మొరాయింపు

రాష్ట్రంలో అక్కడక్కడ ఈవీఎంలు పనిచేయక ఇబ్బందులు తప్పలేదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓటింగ్​ యంత్రాల మొరాయింపుతో కొద్దిసేపు పోలింగ్​ నిలిచిపోయింది. పోలింగ్​ ఆలస్యంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈవీఎంల మొరాయింపు
author img

By

Published : Apr 11, 2019, 1:30 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈవీఎంల మొరాయింపు అధికారులకు తలనొప్పిగా మారింది. ఉదయం 7 గంటల నుంచి యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. బెల్లంపల్లి బస్తీ పోలింగ్​ కేంద్రం 58, బాబు క్యాంపు బస్తీలోని 82వ పోలింగ్​ కేంద్రంలో ఓటింగ్​ యంత్రాలు రెండు సార్లు పనిచేయలేదు. అలాగే కాసిపేట మండలం కోమటిచేను గ్రామం 19వ పోలింగ్​ కేంద్రంలో ఈవీఎంల మొరాయింపుతో గంట ఆలస్యంగా పోలింగ్​ ప్రారంభమైంది. కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపు

ఇదీ చదవండి : ఈవీఎంల పనితీరుపై కిషన్​రెడ్డి అసహనం

Intro:కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్ పూర్ లో జహీరాబాద్ తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి అరుణతో కలసి ఓటు వేసేందుకు బరిలో నిల్చున్నారు. తెలంగాణ లో తెరాసకు 16 సీట్లు ఖాయమని అన్నారు.

Body:శ్రీనివాస్

Conclusion:జుక్కల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.