ప్లాస్టిక్ నివారణపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. మంచిర్యాల జిల్లావాసులు ప్లాస్టిక్ కవర్లను తొలగించి బట్ట సంచులను వాడుతున్నారు. తెరాస పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం తన ఇంట్లో ఉన్న పాలిథీన్ సంచులను తొలగించారు. తన చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు ప్లాస్టిక్ చేసే హాని గురించి వివరించి అనంతరం జనపనార సంచులను పంపిణీ చేశారు. తమ కాలనీని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని కాలనీవాసులు ప్రతిజ్ఞ చేశారు.
ఈటీవీ భారత్ అవగాహన ర్యాలీపై స్పందన - ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ
మంచిర్యాల జిల్లాలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది.
ఈటీవీ భారత్ అవగాహన ర్యాలీపై స్పందన
ప్లాస్టిక్ నివారణపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. మంచిర్యాల జిల్లావాసులు ప్లాస్టిక్ కవర్లను తొలగించి బట్ట సంచులను వాడుతున్నారు. తెరాస పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం తన ఇంట్లో ఉన్న పాలిథీన్ సంచులను తొలగించారు. తన చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు ప్లాస్టిక్ చేసే హాని గురించి వివరించి అనంతరం జనపనార సంచులను పంపిణీ చేశారు. తమ కాలనీని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని కాలనీవాసులు ప్రతిజ్ఞ చేశారు.
Intro:tg_adb_11_03_etv_eenadu_voter_rally_avb_c5
ఈనాడు ఈటీవి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని జిల్లా విద్యాశాఖ అధికారి అరవింద రెడ్డి ప్రారంభించారు ఆదిలాబాద్ డైట్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ కూడలి వరకు కొనసాగింది మానవ హారం ఏర్పరిచి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు దారి వెంట ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల చాత్ర ఉపాధ్యాయులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు
Body:బైట్ 1రవీందర్ రెడ్డి డీఈవో, ఆదిలాబాద్
బైట్2 దీప విద్యార్థిని
Conclusion:బి