ETV Bharat / state

మహిళా కానిస్టేబుల్​ను వదలని ఎస్సై - constable

క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో కొందరు సిబ్బంది గాడి తప్పుతున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ వ్యక్తిగత  వ్యవహారంలో ఎస్సై, కానిస్టేబుల్​ తలదూర్చి శారీరకంగా లొంగదీసుకోవాలనుకున్నారు.

ఎస్సై, కానిస్టేబుల్​
author img

By

Published : Jul 24, 2019, 7:59 PM IST

మంచిర్యాల జిల్లా జన్నారంలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. జన్నారంలో పనిచేసే యువకుడిని ఆమె ప్రేమిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై తహిసినొద్దీన్, కానిస్టేబుల్ మాణిక్ రావు మహిళా కానిస్టేబుల్​ను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఎస్సై, మరో కానిస్టేబుల్ పైశాచికత్వాన్ని భరించలేక జిల్లా ఎస్పీకి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్సై తహిసినోద్దీన్, కానిస్టేబుల్ మాణిక్​రావుతోపాటు మహిళా కనిస్టేబుల్​పై వేటు వేశారు.

మహిళా కానిస్టేబుల్​ను వదలని ఎస్సై

ఇదీ చూడండి : ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​ : స్వదేశానికి చేరిన సమీనా

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.