ETV Bharat / state

'ఇంటర్' తప్పులకు కారణమైనవారిని తప్పించాల్సిందే.. - భాజపా నేతలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా నేతలు బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలకు కారకులైన వారిని పదవుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు.

ఫలితాల్లో తప్పులకు కారణమైనవారిని తప్పించాల్సిందే
author img

By

Published : May 2, 2019, 4:16 PM IST

ఇంటర్​ ఫలితాల్లో జరిగిన తప్పులకు విద్యాశాఖ మంత్రి జగదీశ్​రెడ్డిని పదవి నుంచి తప్పించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి డిమాండ్​ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా నేతలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఫలితాల్లో తప్పులకు కారణమైనవారిని తప్పించాల్సిందే

ఇవీ చూడండి: పరీక్షల నిర్వహణకు ప్రత్యేక సంస్థ!

Intro:రిపోర్టర్ పేరు: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్:9949620369
tg_adb_81_02_bjp_bandh_avb_c7
భాజపా ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్
ఇంటర్ ఫలితాల అక్రమాలను నిరసిస్తూ భాజపా గురువారం చేపట్టిన బంద్ కొనసాగుతుంది. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దుకాణాలను స్థానిక భాజపా నాయకులు మూసివేయించారు. నాయకులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Body:బైట్
కొయ్యల ఏమాజి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.