కరోనా లాక్డౌన్ సమయంలో పలువురు రచయితలు, కవులు, గాయకులు... తమ ప్రతిభతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో అచ్చాలపూర్ గ్రామానికి చెందిన చిన్నారులు శ్రీహర్ష, శ్రీవల్లి వైద్యులపై అవగాహన కల్పిస్తూ... వారి సేవలను కొనియాడుతూ పాట పాడారు.
నవమాసాలు మోసే తల్లికన్నా... గోపురాన కొలువైన దేవుడి కన్నా... నీ త్యాగం ఎంతో మిన్నా అంటూ వైద్యుల సేవలను పాట రూపంలో వివరించారు.
ఇవీచూడండి: 'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'