ETV Bharat / state

భూరికార్డులలో అవకతవకలపై ప్రక్షాళన - మంచిర్యాల జిల్లా

అత్యంత క్లిష్టమైన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని గ్రామ సభలు నిర్వహించి చేస్తున్నామన్నారు మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీ కేరి.

భూరికార్డులలో అవకతవకలపై ప్రక్షాళన
author img

By

Published : Aug 14, 2019, 11:12 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో కలెక్టర్ భారతి హోళీకేరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూరికార్డుల్లో జరిగిన అవకతవకలపై గ్రామ సభలు నిర్వహించి ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో రెండు నుంచి మూడు రోజులు నిర్వహించి ఆ ప్రాంత గ్రామ ప్రజల భూ సమస్యలను తొలగిస్తామన్నారు. కొన్ని భూ సంబంధిత కేసులు తమ పరిధిలోలేని వాటిని కోర్టులో పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ భూరికార్డుల ప్రక్షాళనలో కొందరు వీఆర్వోలు అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలతో జిల్లా వ్యాప్తంగా వీఆర్వోలను స్థానచలనం చేశామన్నారు.

భూరికార్డులలో అవకతవకలపై ప్రక్షాళన

ఇదీ చూడండి : రామగుండంలో ఆర్మీ రిక్రూట్​మెంటు శిక్షణ ప్రారంభం

File : TG_ADB_11_13_COLLECTOR PC ON LAND ISSUES_TS10032 Reporter: santhosh.maidam, Mancherial. (); యాంకర్ విజువల్ బైట్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూరికార్డుల లో జరిగిన అవకతవకలపై జిల్లాలోని తహసిల్ కార్యాలయాలలో గ్రామ సభలు నిర్వహించి భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నామన్నారు.. ఈ కార్యక్రమం కోసం ప్రతి గ్రామంలో రెండు నుంచి మూడు రోజులు ఆ ప్రాంత గ్రామ ప్రజల భూ సమస్యలను తొలగిస్తామన్నారు.. అయితే కొన్ని భూ సంబంధిత కేసులు తమ పరిధిలో లేని వాటిని కోర్టులో పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.. ఈ భూరికార్డుల ప్రక్షాళనలో కొందరు విఆర్వోలు అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలతో నే జిల్లా వ్యాప్తంగా వీఆర్వోలను స్థానచలనం చేయించాల్సి వచ్చిందన్నారు. రైతులు తమ సమస్యలకు పరిష్కారం కోసం ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించుకొని ఆ స్థాయి అధికారి వద్ద అ సమస్యను పరిష్కరించుకోవాలని అని, అనవసరంగా వీఆర్వో తహసిల్దార్ ల చుట్టూ తిరిగి వారి పరిధిలో లేని పరిష్కారాలను తేల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వచ్చే నెల నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ తో పాటు వేరే ప్రాంతాలకు వెళ్లిన మరియు చనిపోయిన వారి సమాచారాన్ని పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి నకిలీ ఓటర్లను తొలగిస్తామన్నారు.. ఎందుకోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని బూతు స్థాయి నుండి దీన్ని అమలు చేస్తామని వారన్నారు.. బైట్: భారతి హొలీ కెరీ (జిల్లా కలెక్టర్,మంచిర్యాల)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.