మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపుర్లో జరుగుతున్న కోల్ ఇండియా పోటీలను సింగరేణి అధికారులు రద్దు చేశారు. రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో సింగరేణి డైరక్టర్ చంద్రశేఖర్ అట్టహాసంగా ప్రారంభించగా... కరోనా నేపథ్యంలో వాటిని నేడు రద్దు చేశారు.
ఏడు రాష్ట్రాల్లో 10 బొగ్గు పరిశ్రమల నుంచి వచ్చిన 350 మంది కార్మిక క్రీడాకారులు వెనుదిరగాల్సి వచ్చింది.
ఇవీ చూడండి: ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం