మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శంషేర్ నగర్ చర్చిలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఈసా జయంతిని పురస్కరించుకుని పట్టణంలో అనాథ పిల్లలకు ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ చేశారు. పిల్లలకు దుస్తులు, పెన్నులు, పుస్తకాలు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ బత్తుల సుదర్శన్, నాయకులు రాజేశ్, కన్నయ్యసింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా