మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చిలో యువకుడి మృతిపై రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ విచారణ చేపట్టారు. ఈ నెల 25న సూర్యాపేటకు చెందిన రాజేష్ తీవ్రమైన జ్వరంతో మృతి చెందాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడతున్నా.. మూడు రోజులుగా చర్చిలోనే ఉన్న అతని పరిస్థితి చూసి ఆసుపత్రిలో చేర్చి ఎందుకు చికిత్స అందించలేదు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చర్చి నిర్వాహకుల తీరు వల్లే తన కుమారుడు మృతి చెందాడని మృతుని తల్లి ఫిర్యాదు చేసింది. నిర్వాహకులపై సెక్షన్ 304 నమోదు చేశామని సీపీ తెలిపారు.
చర్చిలో యువకుడి మృతిపై కమిషనర్ విచారణ - brain tumar
బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడతున్న యువకుడు దేవుడి మీద నమ్మకంతో చర్చికి వెళ్లాడు. మూడు రోజులుగా అక్కడే ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన నిర్వాహకులు సకాలంలో స్పందించకపోవడం వల్ల అతను మృతి చెందాడు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చిలో యువకుడి మృతిపై రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ విచారణ చేపట్టారు. ఈ నెల 25న సూర్యాపేటకు చెందిన రాజేష్ తీవ్రమైన జ్వరంతో మృతి చెందాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడతున్నా.. మూడు రోజులుగా చర్చిలోనే ఉన్న అతని పరిస్థితి చూసి ఆసుపత్రిలో చేర్చి ఎందుకు చికిత్స అందించలేదు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చర్చి నిర్వాహకుల తీరు వల్లే తన కుమారుడు మృతి చెందాడని మృతుని తల్లి ఫిర్యాదు చేసింది. నిర్వాహకులపై సెక్షన్ 304 నమోదు చేశామని సీపీ తెలిపారు.
సెల్ నంబర్: 9949620369
tg_adb_82_29_calwary_church_vicharana_avb_c7
చర్చిలో యువకుడి మృతిపై కమిషనర్ విచారణ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చి లో యువకుడి మృతిపై రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ బుధవారం రాత్రి విచారణ చేపట్టారు. ఈ నెల 25 న సూర్యాపేట జిల్లాకు చెందిన రాజేష్ అనే యువకుడు జ్వరంతో మృతి చెందాడు. మూడు రోజులుగా చర్చిలోనే ఆ యువకుడు వున్నాడు. పరిస్ధితి విషమించడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. మృతిని తల్లి చర్చి నిర్వహకుల తీరు వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఆరోపించారు. ఈ సంఘటనపై సిపి సత్యనారాయణ నిర్వాహకులను విచారించారు. నిర్వాహకులపై సెక్షన్ 304 కింద హత్య నేరం నమోదు చేశామని చెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇతర సంస్థలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Body:బైట్
సత్యనారాయణ, పోలీస్ కమిషనర్, రామగుండం
Conclusion:బెల్లంపల్లి