ETV Bharat / state

రక్తదానం చేసేందుకు యువత మందుకు రావాలి

author img

By

Published : Jun 14, 2019, 6:44 PM IST

మంచిర్యాల జల్లా కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు.

రక్తదానం చేసేందుకు యువత మందుకు రావాలి

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటుచేశారు. రవాణా శాఖ అధికారి వివేకానంద రక్తదానం చేశారు. యువత ఆ అంశంపై ఉన్న అపోహలను తొలగించుకొని ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

మంచిర్యాల పట్టణానికి చెందిన రక్తదాత సంతోష్​ తాను ఇప్పటి వరకు 70 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. ఉత్తమ రక్తదాతగా గవర్నర్​ మీదుగా అవార్డు అందుకున్నానన్నారు.

రక్తదానం చేసేందుకు యువత మందుకు రావాలి

ఇవీ చూడండి: పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?

Intro:TG_ADB_11_14_BLOOD DONATION_AV_C6

Body:ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రవాణా అధికారి వివేకానంద రెడ్డి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. చాలా మంది యువత రహదారి ప్రమాదాలలో రక్తస్రావంతో మరణిస్తున్నారని, ఇలాంటి వారికి ఆపదలో రక్తదాతల అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన సంతోష్ ఇప్పటికీ 70 సార్లు రక్తదానం చేసి తెలుగు రాష్ట్రాలలో అధిక సార్లు రక్తదానం చేసిన వారిలో గవర్నర్ చేతుల మీదుగా రెండుసార్లు అవార్డు పొందారు.... రక్తదానం పై ఉన్న అపోహలను వీడి రక్త దాతలు ప్రాణదాతలు కావాలని ఆయన సూచించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3000 మంది ఇది తల సేమియా , సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు రక్తహీనతతో బాధపడుతున్నారని అలాంటివారికి రక్తం దానం చేసి చేయూతనివ్వాలని రక్తదాత సంతోష్ వేడుకున్నారు. చందూరి మహేందర్ ఉత్సాహంగా తన కుటుంబ సభ్యులతో సహా స్వచ్ఛందంగా రక్తనిధి కేంద్రం లో ప్రపంచ రక్త దాత దినోత్సవం సందర్భంగా రక్త దానం చేశారు.

బైట్; వివేకానంద రెడ్డి , రవాణా శాఖ అధికారి మంచిర్యాల
సంతోష్, 70 సార్లు రక్తం దానం చేసిన దాత

బైట్;

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.