అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ అన్నారు. ఈసారి 16 పోలింగ్ కేంద్రాలు పెరిగాయన్నారు. 222 కేంద్రాల్లో పటిష్ట భద్రతకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే నియోజక వర్గానికి చేరుకున్నాయన్నారు. శాంతి భద్రతలకు భంగం కల్గించే వారిని బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: 'యావద్దేశం మోదీ మంత్రం'