ETV Bharat / state

మహిళా కళాశాలలో షీటీంల పనితీరుపై అవగాహన - మహిళా కళాశాలలో షీటీంల పనితీరుపై అవగాహన

షీటీంల పనితీరుపై మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి మహిళా కళాశాలలో సీఐ మహేష్​ విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

మహిళా కళాశాలలో షీటీంల పనితీరుపై అవగాహన
author img

By

Published : Jul 25, 2019, 8:02 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి మహిళా కళాశాలలో షీటీంలు పనితీరుపై మందమర్రి పోలీసుల ఆధ్వర్యంలో సీఐ మహేష్​ విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా ఆకతాయిలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సీఐ సూచించారు.

మహిళా కళాశాలలో షీటీంల పనితీరుపై అవగాహన

ఇదీ చదవండిః పోలీసుల ఈవ్​ టీజింగ్​పై ప్రియాంక ఆగ్రహం

Intro:tg_adb_22_25_she team avagahana_TS10081Body:
షి టీం పై అవగాహన
-----------------
యాంకర్ పార్ట్:-
మంచిర్యాల జిల్లా మందమర్రి లో నీ సింగరేణి మహిళా కళాశాలలో మందమర్రి పోలీస్ ల ఆధ్వర్యం లో షి టీం ల పనితీరు
పై సి ఐ మహేష్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిపించారు.ఈ సందర్భంగా అయన మాట్లడుతూ మహిళల
రక్షణ కోసం ఈ షి టీం లను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.ఎవరైనా ఆకతాయిలు మహిళా పట్ల దురుసుగా
ప్రవర్తిస్తే వెంటనే తమ కు ఫోన్ ద్వార సమాచారం అందించాలని వారు కోరారు.
బైట్:- మహేష్ ,సి ఐConclusion:పేరు సారం సతీష్ కుమార్ నియోజకవర్గం చెన్నూర్ జిల్లా మంచిర్యాల ఫోన్ నెంబర్.9440233831

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.