ETV Bharat / state

బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ధర్నా

బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి  బొగ్గుగనుల జనరల్​ మేనేజర్​ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

AITUC, CITU Oppose Coal Mines Privatization
బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ధర్నా
author img

By

Published : May 22, 2020, 9:12 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి బొగ్గు గనుల జనరల్​ మేనేజర్​ కార్యాలయం ముందు సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు ధర్నా చేశారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏఐటీయూసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని.. భవిష్యత్తులో మరింత ఉద్ధృతంగా ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.

ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.