ETV Bharat / state

100 మంది సింగరేణి కార్మికుల రక్త దానం

బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ఆ సంస్థ తరపున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై రక్త దానం చేశారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న సింగరేణి కార్మికులు
author img

By

Published : Jul 16, 2019, 12:08 AM IST

సింగరేణి కార్మికులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్థులను ఆదుకునేందుకు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ముందుకు వచ్చారు. స్థానిక కేకే 2 ఓసి సమీపంలో 100 మంది కార్మికులు రక్తదానం చేశారు.
శిబిరాన్ని ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్ అండ్ పిపి భాస్కర్ రావు తలసేమియా బాధితుల కోసం కేవలం ఆరు నెలల్లో 8 సార్లు రక్తదాన శిబిరం నిర్వహించి 800 మందితో రక్తదానం చేయించినట్లు వెల్లడించారు.

రక్తదాన శిబిరంలో పాల్గొన్న సింగరేణి కార్మికులు

ఇవీ చూడండి : భాజపా నేత మురళీధర్​రావుపై హైకోర్టులో పిటిషన్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.