అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలం పారుపల్లి వద్ద అటవీ అధికారులు పట్టుకున్నారు. టాటా ఏస్ వాహనంలో కలపను తరలిస్తుండగా సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ విలువ సుమారు రూ.1,52,000 ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
కోటపల్లిలో అక్రమంగా తరలిస్తున్న కలప సీజ్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీ అధికారులు పట్టుకున్నారు. సుమారు 1,52,000 విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు.