ఇవీ చదవండి: అందుకే డేటా కేసు...
మహిళా సంక్షేమం కోసమే
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు మంత్రి హాజరయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో మంత్రి
మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లోమంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటాలతో సందడి చేశారు. మహిళా సంక్షేమం కోసంతమ ప్రభుత్వం పని చేస్తోందని, దేశంలో ఎక్కడాలేని విధంగా ఒంటరి మహిళలకు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కనుమరుగవుతున్న పాత కాలపు సంప్రదాయాలను మళ్లీ తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు.
ఇవీ చదవండి: అందుకే డేటా కేసు...
( ) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నాంపల్లిలోని బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం లో ఘనంగా జరిగాయి. బిఎస్ఎన్ఎల్ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన... ఈ వేడుకలను బిఎస్ఎన్ఎల్ తెలంగాణ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ సుందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కుటుంబ భారాన్ని మోస్తూ నే... ఉద్యోగరీత్యా రాణిస్తున్న మహిళా ఉద్యోగుల కృషి నీ సుందర్ అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం చూపరులను ఆకర్షించింది.
విజువల్స్....
విజువల్స్....