మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నేడు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఊర్కొండపేట హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరారు.
ఎన్నికల్లో జిల్లా నేతలు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే వంశీచంద్రెడ్డి కూడా పూజలు చేశారు.
ఇవీ చూడండి :బండలాగుడు పోటీలు ప్రారంభం