ETV Bharat / state

మహబూబ్​నగర్​ జడ్పీ ఛైర్మన్​గా స్వర్ణ ప్రమాణం

మహబూబ్​నగర్​ జిల్లా పరిషత్​ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. జడ్పీ ఛైర్మన్​గా స్వర్ణ సుధాకర్​ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్​ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హాజరయ్యారు.

స్వర్ణ సుధాకర్​ రెడ్డి
author img

By

Published : Jul 5, 2019, 6:02 PM IST

జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, జడ్పీటీసీలకు ప్రత్యేక అధికారులు కల్పించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. జడ్పీ ఛైర్మన్​గా స్వర్ణ సుధాకర్​ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీరితో కలెక్టర్​ రొనాల్డ్ రోస్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వైస్​ ఛైర్మన్​, జడ్పీటీసీ, కో ఆప్షన్​ సభ్యులు ప్రమాణం చేశారు. సమస్యల పరిష్కారంలో నిస్పక్షపాతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలని మంత్రి నూతన స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

మహబూబ్​నగర్​ జడ్పీ ఛైర్మన్​గా స్వర్ణ ప్రమాణం

ఇవీ చూడండి: బడ్జెట్​ 2019 : 'నవీన భారతావనికి 10 సూత్రాలు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.