ETV Bharat / state

మహిళలకు అండగా... - ప్రభుత్వ ఆసుపత్రి

మహబూబ్​నగర్​ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన సఖీ కేంద్రాన్ని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

మహిళలకు అండగా...
author img

By

Published : Mar 1, 2019, 7:33 PM IST

మహబూబ్​నగర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో సఖి కేంద్రం
మహిళలపై హింస, అఘాయిత్యాలను తగ్గించడానికి, మహిళాలోకానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన సఖీ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్​నగర్​ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సేవలను ఆయన ప్రారంభించారు.

న్యాయపరమైన సహాయం...

హింసకు, అన్యాయానికి గురైన మహిళలకు వైద్యం, పోలీసు, న్యాయ పరమైన సహాయాన్ని అందించేందుకు సఖీ కేంద్రం పనిచేస్తుందని మంత్రి చెప్పారు. దాడులకు కుంగిపోకుండా... ధైర్యంగా ఎదుర్కొనేందుకు చట్టపరంగా మహిళలకు కావాల్సిన సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు.

విస్తృత అవగాహన...

కౌన్సిలర్లు, మానసిక వైద్య నిపుణులు, న్యాయవాదులు, పోలీసులు అందుబాటులో ఉండనున్నారు. సఖీ కేంద్రంపై అంగన్​వాడీలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి అదనపు సౌకర్యాలు ఏమైనా కావాలన్నా సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:పులి గాడ్రింపు పదిలం

Contributor: Anil Center: Tungaturthi Dist: Suryapet. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు తుక్కాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహరెడ్డి అనే 70 సంవత్సరాల వృద్ధ దంపతులు ప్లే కార్డులతో ధర్నా కు దిగారు. తమకు చెందిన నాలుగు ఎకరాల భూమి కి సంబందించిన పట్టాదారు పాసు పుస్తకాలు తమకు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఇట్టి విషయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెల్లగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి పాసుపుస్తకాలు ఇవ్వమని తహసీల్దార్ కు చెప్పిన కూడా తమకు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదంటూ మాభూమి మాకు ఇవ్వండి అంటు ప్లే కార్డులతో ఆందోళనకు దిగారు .. లక్ష్మీనరసింహరెడ్డి చెందిన నాలుగు ఎకరాల భూమిని అక్రమంగా మరో వ్యకి తన పెరుమిదికి మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని , వెంటనె తనకు చెందిన భూమికి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వమని ఎన్నిసార్లు ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పలితం లేక పోవడం తో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ వెంటనే పాసు పుస్తకాలు ఇవ్వాలని స్థానిక ఆత్మకూర్ ఎమ్మార్వో కు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆ వృధ్ధ భార్యాభర్తలు ఇద్దరు కార్యాలయం ముందు ప్లే కార్డులతో ధర్నా కు దిగారు , తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.