ETV Bharat / state

మహబూబ్​ నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య - రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

మానసిక పరిస్థితి బాగాలేదు. అందులోనూ ఓ కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మహబూబ్​ నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
author img

By

Published : Oct 27, 2019, 3:15 PM IST

మహబూబ్ నగర్ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం పాతపాలెం గ్రామానికి చెందిన వీరేశ్ ఓ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. వీరేశ్​కు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం... బెయిల్ రాకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరెశ్‌ మృత దేహన్ని శవపరీక్ష నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మహబూబ్​ నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

ఇవీ చూడండి: 'అయోధ్య తీర్పు'పై ప్రధాని కీలక వ్యాఖ్యలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.