మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూడు రోజుల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాయు పుత్రుడైన హనుమాన్ వాడ వాడలో భక్తజనులకు దర్శనమిస్తూ ముందుకు సాగారు. మహిళలు మంగళహారతులతో స్వామి వారికి స్వాగతం పలికారు.
దేవరకద్రలో వైభవంగా రథోత్సవం
దేవరకద్ర పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని హమాలీ సంఘం సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
దేవరకద్రలో వైభవంగా రథోత్సవం
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూడు రోజుల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాయు పుత్రుడైన హనుమాన్ వాడ వాడలో భక్తజనులకు దర్శనమిస్తూ ముందుకు సాగారు. మహిళలు మంగళహారతులతో స్వామి వారికి స్వాగతం పలికారు.
Intro:Tg_Mbnr_01_12_Rathothsavam_VO_TS10094
మార్గశిర మాస పౌర్ణమిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా లోని దేవరకద్ర పట్టణంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని హమాలీ సంఘం సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Body: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మూడు రోజుల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని నిర్వహించారు. వాయు పుత్రుడైన హనుమాన్ వాడ వాడ లో భక్తజన కోటికి దర్శనమిస్తూ ముందుకు సాగగా భక్తులు భజనలతో మంగళహారతులతో స్వామి వారికి స్వాగతం పలికారు.
Conclusion:పట్టణంలో రథోత్సవము పూర్తికావడంతో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు మోసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.