రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసియా ఖండంలోనే రాజీవ్ గాంధీ సత్ సమావేశాలు ఏర్పాటు చేసి శాంతి మార్గాన్ని చూపించిన మహానుభావుడని పార్టీ శ్రేణులు కొనియాడారు. టెలికాం విప్లవాన్ని దేశ ప్రజలకు పరిచయం చేసిన అత్యుత్తమ నాయకుడని అభిప్రాయపడ్డారు.
రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి
యావత్ యువత ప్రజాస్వామ్యంలో ఉండాలనే ఉద్దేశంతో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదే నని కాంగ్రెస్ నేతలు కొనియాడారు.
రాజీవ్‌కి పూలమాలలు వేసి నివాళి
రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసియా ఖండంలోనే రాజీవ్ గాంధీ సత్ సమావేశాలు ఏర్పాటు చేసి శాంతి మార్గాన్ని చూపించిన మహానుభావుడని పార్టీ శ్రేణులు కొనియాడారు. టెలికాం విప్లవాన్ని దేశ ప్రజలకు పరిచయం చేసిన అత్యుత్తమ నాయకుడని అభిప్రాయపడ్డారు.
tg_mbnr_04_20_anumanga_vyekthi_mruthi_av_g9
నాగర్ కర్నూల్ జిల్లా ఎన్మనబెట్ల సమీపంలో లో ఓ వ్యక్తి ఇ చనిపోయిన ఆనవాలు గ్రామస్తులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం కోడూరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన కురువ కురుమయ్య ద్విచక్ర వాహనంపై ఆదివారం కూలి పనులకు కొల్లాపూర్ కు వచ్చి తిరిగి గ్రామానికి పెళ్లి కి వెళ్ళాడు. సోమవారం కుటుంబ సభ్యులు కుర్మయ్య కొరకు వెతికారు. రోడ్డు పక్కన వాహనం పడి ఉన్నది చూసి కుటుంబ సభ్యులు వెతికారు. మార్గమధ్యంలోనే ఎన్మనబెట్ల చౌరస్తాలో ఓ చెట్టు కింద మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.